7 రోజులు కేరళ, తమిళనాడు సమ్మర్ స్పెషల్ బస్సు యాత్ర

NANDA TOURS & TRAVELS

₹11000.0030 min

Online

NANDA TOURS & TRAVELS

7 రోజులు కేరళ, తమిళనాడు సమ్మర్ స్పెషల్ బస్సు యాత్ర బయలుదేరు తేది ||2-2 పుష్ బ్యాక్ సిటింగ్ 1కి రూ.10,200/-

NON A/C

కాణిపాకం

భవాని

తిరుచందూరు

శ్రీరంగం

ఫలని

జంబుకేశ్వరం

మధురై

తంజావూరు

త్రిపుర గుండ్రం

కుంభకోణం

త్రివేండ్రం

వైదేశ్వర్ కోయిల్

ఆజిమలై (శివ టెంపుల్)

రామేశ్వరం

శ్రీపురం

నవపాషాణం

(బంగారు లక్ష్మీగుడి)

కన్యాకుమారి

దానుష్కోటి

తిరువణ్ణామలై

అబ్దుల్ కలామ్

గిరిప్రదక్షిణ రమణ మహర్షి)

(మ్యూజియం)

ఉ॥ కాఫీ, టిఫెన్, భోజనం డినర్ మినరల్ వాటర్

వసతి సౌకర్యం కలదు.

1) బస్సు ప్రయణం నందు సీట్లు బుకింగ్ సిస్టం ప్రకారం ఇవ్వబడును. 2) ఆడ్వాన్సు కట్టి యాత్రకు రానియెడల డబ్బులు వాపసు ఇవ్వబడదు. 3) రూమ్, కామన్ హాల్ ఖర్చులు యాత్రికులే భరించవలెను. 4) సైట్ సీన్, టెంపుల్ వెళ్ళుటకు, ఆటోలు, జీపులు, బోటు ఖర్చులు యాత్రికులే భరించవలెను. 7) టూర్ మొత్తనికి ప్రతి యాత్రికుడు,సీటి అలవెన్సు- 200/-, డ్రైవర్కు, గైడు, వంటవారికి - 200/- ఇవ్వవలెను. 8) దేవలయం దగ్గర గాని, బంద్ వల్లన గాని, ప్రకుతి వల్లన గాని, రస్తాలో జరుగు ఆటంకములకు ఏజెంట్ బాధ్యులు కాడు.